✨ Blog Updates ✨

నా హృదయాన్ని first time తాకిన ప్రేమ – నా మొదటి ప్రేమ అనుభవం

హల్లో ప్రియమైన నీకు న మనసులోని భావాల్ని తెలియజేస్తుంది ఏమనగా, నిన్ను అనుక్షణం తలుచుకుంట లేను కని నీవు గుర్తోచినప్పుడ్డుల్ల న మనసులో ఎదో తెల్యని ఆవేదన, న ప్రాణం న దగర నుండి వేరు చేసినట్టుగా ఉంటది. నిన్ను గుర్తుతెచ్చుకోవదు అనుకుంటున్న కని అయిన గుర్తు వస్తునవు బంగారం. నీకు ఈవన్ని ఈస్ట్టం ఉండదు అని తెలిసిన నిన్ను ఇస్టపడి ప్రేమించడం తప్పే కని నీలాంటి అమ్మాయిని చూడలేదు అని చెప్పడం, అతిషోక్తి ఎం కాదు ఎందుకంటే కొందరికి అందం ఉంటే అణుకువ ఉండదు, నీలో అన్ని ఉన్నవి నిలో అందం, అణుకువ, అమాయకత్వం, నీ కోకిలలంటి మాట ఇవ్వాని నాకు ఈస్టమే. అందుకే ఒక్కసారి నీ వాయిస్ వినలనిపిచి అడిగిన తరువాత వాయిస్ మెసేజ్ పంపితే నీ వాయిస్ ఎన్ని సార్లు విననో తెల్యదు.

అందుకే నితో మాట్లాడానికి నీతో నీ మాట వింటు పొందిన ఆ ఆనందం అంతా ఇంతా కాదు. కని నిన్ను ఒక్క విషయంలో బాధ పెట్ట నన్ను క్షమించు ర నేను చిన్నపాటి నుండి సారీ అనే మాట చెప్పడం అంటే న మనసు ఒప్పుకోదు, కని న మనసు హేయ్ నీకు అకితం అయాక ఆ సారీ నాకు నేనే చెప్పుకుంటూ అనిపించింది. నాకు ఫస్ట్ టైమ్ అది తప్పు అని తెలిసిన చేయలినిపిచింది కని న వల్ల నీ పరువూ అందరి ముందు పోయింది. ఇదంతా నీకు చుపియలేను కని చిన్న మెమరీ కోసం దచిపెతుకోవడనికి ఈ ప్రయత్నం.

చివరిగా ఒక్క మాట నిన్ను మనస్రృతిగా ప్రేమిస్తున్నా బంగారం ఐ లవ్ యూ ..... నీ మీద నాకు ఇలాంటి ఫీలింగ్ ఉందని తెలిసిన ఆపటినుండ్డే నన్ను దూరం పెట్టవు. దానికి ఒక్క విధంగా సంతోషం గ ఉన్న ఇంకో విధంగా భాదగా ఉంది. ఎందుకంటే భగ పరిచయం క్లోసునేస్ పెరిగితే నేను తట్టుకునే వాడిని కాదేమో నీవు కాదంటే, ఇప్పుడు ok నాకు. నీకు ఇస్టం లేదు అనే మాట న మనసును కలచివేస్తుంది.

 

Sunriselove

📅 Created At: 26-07-2025 02:56:16