✨ Blog Updates ✨

కష్ట కాలం లో మంచి కూడా చెడు అనిపిస్తుంది. సహనమే దీనికి మందు !!

* మీకు కావలసినంత విశ్రాంతి తీసుకోండి,
కానీ మీరు ప్రారంభించిన తర్వాత,
మీరు విధ్వంసం సృష్టించే
వరకు ఒక వెనుకడుగు వేయకండి.

*
గతానికి గాయం అయితే భవిషతే ఓయూషధం

📅 Created At: 05-04-2025 17:47:20