✨ Blog Updates ✨
జవహర్ నగర్ మున్సిపాలిటీలో రోజువారి మార్కెట్ స్థలాలు
- సోమవారం: బాలాజీ నగర్, హోలీ జియోన్ హై స్కూల్ సమీపంలో, సోమవారం మార్కెట్, కమ్మాన్ లైన్ పక్కన..
- మంగళవరం: నోబెల్ స్కూల్ లైన్ మార్కెట్, చెన్నాపురం నుండి నోబెల్ స్కూల్, మెయిన్ రోడ్.
- బుదవరం: మార్కెట్ బిజెఆర్ నగర్ హనుమాన్ గుడి పక్కన లైన్ లో ఉంటుంది , మరుయు చెర్లపల్లి నుండి రాంపల్లి వెల్లే దారిలో పెట్రోల్ బంక్ దగరా మార్కెట్ ఉంటుంది.
📅 Created At: 26-03-2025 17:25:03